ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… వైట్ బాల్ క్రికెట్ లో ఫ్లాప్ అయినప్పటకీ టెస్ట్ ఫార్మాట్ లో అదరగొట్టిన ముగ్గురు భారత ఆటగాళ్ళకు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్