భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే… ఆటలోనే కాదు ప్రత్యర్థుల స్లెడ్జింగ్ కు ధీటుగా బదులిస్తుంటాడు… ఒక్కోసారి వారిపై సెటైర్లు కూడా వేస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
