India vs Pak: భారత్-పాక్ మ్యాచ్ అంటే.. ఆటగాళ్ల మధ్య బండ బూతులే
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ఆ బజ్ మొదలైంది. తాజాగా భారత్-పాక్ సమరాన్ని ఉద్దేశించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలను అభిమానులతో మీడియా ద్వారా పంచుకున్నారు.