ఒక్క పెద్ద విజయం ఏ ఆటగాడి కెరీర్ నైనా మార్చేస్తుంది. క్రికెట్ లో ఐపీఎల్ ద్వారా యువ ఆటగాళ్ళ లైఫ్ మారిపోతుంటే… ఇతర క్రీడల్లో మాత్రం ఒలింపిక్ స్థాయిలో సత్తా చాటితేనే సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, సవాళ్ళు దాటి విశ్వక్రీడల్లో మెడల్ గెలిచే ప్రతీ క్రీడాకారుడూ సెలబ్రిటీగా మారిపోతారు. టోక్యో ఒలింపిక్స్ కు ముందు నీరజ్ చోప్రా గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పలు అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ గెలిచినా టోక్యోలో స్వర్ణం సాధించిన […]

Neeraj Chopra