ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఖరారు చేసింది.