నా పర్సనల్ విషయాలు మీకెందుకు? విమర్శకులకు రియాన్ పరాగ్ కౌంటర్…!
ఐపీఎల్ 2026లో భాగంగా తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా