ముంబై చేతుల్లో ఆ జట్ల ఫ్యూచర్… హార్థిక్ టీం గెలవాలని ఫ్యాన్స్ పూజలు…!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరుకు వచ్చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది.