ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టు తొలి విజయాన్ని రుచి చూడలేదు.