పంజాబ్ కింగ్స్ కు ఎదురుందా ? ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్…!
ఐపీఎల్ 19వ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపుతున్న పంజాబ్ టైటిల్ వేటలో దూసుకుపోతోంది.