ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. కానీ ఆ తర్వాత జట్టుకు పెద్దగా కలిసిరావడం లేదు.