WTC Final 2023: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, మరో రోజు పొడిగిస్తారు.

Post Published By: narender Thiru
Updated : 6 June 2023, 12:20 PM IST

Published : 
  • 6 June 2023, 12:20 PM IST

Exit mobile version