JIndia Vs West Indies: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 41000 /- అసలు కథ ఇదే?

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్‌ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 16 July 2023, 2:14 PM IST

Published : 
  • 16 July 2023, 2:14 PM IST

Exit mobile version