Yuvraj Singh: మరోసారి తండ్రైన యువరాజ్.. పాప ఎంత ముద్దుగా ఉందో..!

యువరాజ్ సింగ్, మోడల్ హేజెల్ కీచ్‌ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు పెళ్లైన ఆరేళ్లకు.. అంటే 2022లో తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. హేజెల్ లీచ్ 2022 జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ దంపతులకు రెండోసారి ఆడబిడ్డ జన్మించింది.

Post Published By: narender Thiru
Updated : 25 August 2023, 7:46 PM IST

Published : 
  • 25 August 2023, 7:46 PM IST

Exit mobile version