టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ ఉంటూనే ఉంటుంది. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్, మరోవైపు యంగ్ హీరోల క్రేజీ కాంబినేషన్లతో సోషల్ మీడియా ఎప్పుడూ హోరెత్తిపోతూ ఉంటుంది.