Siddharth: సిద్ధార్థ్‌తో పెళ్లి.. సోషల్ మీడియాలో అదితి పోస్ట్ వైరల్
సిద్దార్థ్, అదితిరావు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయ్. వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా.. అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేశారు.