dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » agent

#agent

Akkineni akhils agent completed one year but not released in ott yet

AGENT: ఏజెంట్‌కు ఏడాది.. ఓటీటీ రిలీజ్ ఏది..? టీవీలో వచ్చేదెప్పుడు..?

April 28, 2024 | 06:32 PM

అఖిల్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ రూపొందింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.

Akhil is a huge project fix the announcement moment

Akkineni Akhil : అఖిల్ భారీ ప్రాజెక్ట్‌.. అనౌన్స్మెంట్ ముహూర్తం ఫిక్స్

April 6, 2024 | 09:38 AM

వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో తన పేరునే టైటిల్‌గా మార్చుకొని.. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కికనేని అఖిల్ (Akhil).

Akkineni akhils nexe movie with uv creations and new director

AKKINENI AKHIL: అఖిల్ ఇప్పట్లో మళ్లీ రాడా? అఖిల్ నెక్స్ట్ ఏంటి?

January 21, 2024 | 02:31 PM

ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

Akkineni akhil is the youth hottie in telugu industry girls say he kisses with natural glamour now do you believe that face surgery

Akkineni Akhil : అఖిల్ కు సర్జరీ నిజమేనా..?

October 15, 2023 | 11:25 AM

అక్కినేని అఖిల్.. తెలుగు ఇండస్ట్రీలో యూత్ అందగాడు. నేచురల్ గ్లామర్ తో తో ముద్దుస్తోతాడు అంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మొహం కి సర్జరీ అంటే నమ్ముతారా.. ప్రస్తుతం ఈ వార్తలే  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Akkinenis next project is not announced after akhils agent flop

Akhil: అఖిల్ భయ్యా ఏమైపోయావ్.. నువ్వు ఎక్కడ

October 6, 2023 | 09:29 AM

అఖిల్ కనిపించడం లేదు. ఒక్క సినిమా ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అసలు ఏమైపోయాడు అని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు.

Sakshi vaidya became new iron leg of tollywood with gandeevadhari arjuna

Sakshi Vaidya: రెండో ఐరన్ లెగ్.. ఆమె సినిమా చేస్తే ఫ్లాపేనా..?

August 29, 2023 | 06:05 PM

గ్లామర్ ఉంది. అందాలు ఆరబోసే టాలెంట్ ఉంది. ఇక పెర్ఫామెన్స్‌లో కూడా పర్లేదనే పేరొచ్చింది. కాని తన అదృష్టమే నిర్మాతలకు అరిష్టంగా మారుతోంది. లాస్ట్ టైం ఏజెంట్ అంటూ అక్కినేని అఖిల్‌తో జోడీకట్టిన సాక్షి వైద్య.. రూ.90 కోట్ల బడ్జెట్‌తో మూవీ చేస్తే, అది డిజాస్టర్ అని తేలింది.

Akhil agent movie ott updates

Akhil: అయ్యగారు నీకో దండం.. వద్దుబాబోయ్..

May 30, 2023 | 06:00 PM

అక్కినేని అయ్యగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. రీసెంట్ గా ఏజెంట్ అని తడిసిన దీపావళి బాంబుల్లాంటి ఫైట్లతో షాక్ ఇచ్చాడు. సరే సినిమా పోయినా ఓటీటీలో సందడి చేస్తుందనుకుంటే, రైట్స్ తీసుకున్న డిజిటల్ సంస్థ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయట్లేదు.

Tollywood movies failed to attract audience in summer missed planning in tollywood

Tollywood: సమ్మర్‌లో కనిపించని సినిమాల సందడి? థియేటర్లు ఖాళీ.. టాలీవుడ్‌లో ప్లానింగ్ మిస్సైందా?

May 17, 2023 | 02:34 PM

ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.

Akkineni family in flaps

Akkineni Family: ఫ్లాపుల్లో ముగ్గురు మొనగాళ్లే..

May 13, 2023 | 04:54 PM

అక్కినేని మన్మథులు ముగ్గురు ఫ్లాపులతో పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు పెద్ద ప్లాపులు పట్టేస్తూ దూసుకెళుతున్నారు. విచిత్రంగా ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అంతా డిజాస్టర్లతోనే క్యూలు కట్టేస్తున్నారు.

Director surendher reddy as srinuvaitle

Director Surender Reddy: సురేంద్ర రెడ్డి మరో శ్రీను వైట్లగా మిగిలి పోతాడా?

May 2, 2023 | 09:15 PM

ఫ్లాపులు అందరికీ వస్తాయి. కోలుకుని.. హిట్‌తో నిరూపించుకుంటారు. ఇలా తానేమిటో ఫ్రూవ్‌ చేసుకోవడానికి ముందు ఛాన్స్‌ రావాలి. మరి ఏజెంట్‌ ఫ్లాప్‌ తర్వాత సురేంద్రరెడ్డికి ఛాన్స్‌ వస్తుందా? గతంలో హిట్స్‌ ఇచ్చిన స్టార్స్‌ ఆదుకుంటారా? లేదంటే మరోసారి యంగ్ హీరోను ట్రై చేస్తాడా?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam