బ్రేకింగ్: మహారాష్ట్ర సిఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
బిజెపి శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పది రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ, శివసేన, బీజేపి… సీఎం పీఠం విషయంలో పట్టుబట్టాయి.