dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » akira nandan

#akira nandan

Akira nandans birthday special

అకీరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూనియర్ పవర్ స్టార్ అరంగేట్రం అప్పుడేనా..!

April 8, 2025 | 12:40 PM

సినిమాల్లోకి రాకముందే అకీరా నందన్ సోషల్ మీడియాతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. మనోడు కనిపిస్తే చాలు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అని తేడా లేకుండా అన్నీ తగలబడి పోతున్నాయి.

With power stars son trivikrams son kya sein hai

పవర్ స్టార్ కొడుకుతో…. త్రివిక్రమ్ కొడుకు… క్యా సీన్ హై…

February 21, 2025 | 07:20 PM

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న సినిమా స్పిరిట్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చనే విషయం తప్ప మరే అప్ డేట్ లేదు.

Is pawan kalyans visit to temples personal

పవన్ కల్యాణ్ ఆలయాల పర్యటన వ్యక్తిగతమా ? మొక్కుల కోసమే దక్షిణాది యాత్ర చేస్తున్నారా ?

February 17, 2025 | 06:50 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. రాజకీయాలను పక్కన పెట్టిన పవన్ కల్యాణ్...దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటిని వరుస బెట్టి దర్శించుకుంటున్నారు.

As pawans younger brother akira is a favorite for fans

పవన్ తమ్ముడిగా అకీరా, ఫ్యాన్స్ కు పూనకాలే

September 1, 2024 | 01:52 PM

స్టార్ హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు.

Pawans montage video giving goosebumps fans are mad at akiras talent

Pawan Kalyan – Akira Nandan : గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న పవన్ మాంటేజ్ వీడియో… అకీరా టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా

June 6, 2024 | 10:18 AM

అకిరా నందన్(Akira Nandan)... పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ (Pawan Star) పవన్ కల్యాణ్, (Pawan Kalyan) రేణుదేశాయ్ (Renudesai) ల ముద్దుల కొడుకు. జూనియర్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అకీరా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.

Pawan kalyans son akira nandan played music of animal movie got fans emotional

PAWAN KALYAN: పవర్ స్టార్ కొడుకే యానిమల్ 2.. సోషల్ మీడియలో చర్చ..

January 17, 2024 | 06:31 PM

ఈమూవీలో తండ్రి మీద అమితమైన ప్రేమ ఉన్న కొడుకు అంశం, ఇప్పడు అఖిరాకు అప్లై చేస్తున్నారు అభిమానులు. అఖీరా చిన్న తనంలోనే తల్లిదండ్రులు రేణుదేశాయ్, పవన్ విడిపోయారు. అలాంటి పరిస్థితి ఏ పేరంట్స్‌కి వచ్చినా పిల్లల్లో ఉండే అభద్రతా భావం ఎలా ఉంటుందో ఊహించొచ్చు.

Pawan kalyan son akira nandans music playing video goes viral

Pawan Kalyan: నాన్నకు ప్రేమతో.. పవన్‌ కోసం అకీరా పాట.. కన్నీళ్లు ఆపుకోండి..

January 16, 2024 | 04:36 PM

పండుగ కోసం ఇండియా వచ్చిన అకీరా.. బెంగళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. అక్కడ రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే.. అకీరా నందన్‌ తన పియానో మీద కొన్ని సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు.

Pawan kalyna son akira nandan under perssure from industry

Akira Nandan: పవన్ కొడుకుపై పెరుగుతున్న ఒత్తిడి..

October 16, 2023 | 06:50 PM

క్లియర్‌గా చెప్పాలంటే అకీరాకి మోయలేనంత భారంగా మారుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న తన మీద పెద్ద పెద్ద బాధ్యతలు రుద్ది ఒత్తిడి పెంచే కార్యక్రమాలు జరుగుతున్నాయా..? నిజంగా రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు ఈవెంట్‌లో బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ మాటలు ఓ రకంగా పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాయి.

Pawan kalyans son akira nandans debut in pawan kalyans og

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG సినిమాతోనే అకిరా ఎంట్రీ..?

May 4, 2023 | 11:38 AM

సుజీత్‌ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చిన్నప్పటి రోల్‌ను అకీరాతో చేయించబోతున్నారనే టాక్‌ నడుస్తోంది. దీని గురించి అఫీషియల్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేకపోయినా.. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

Renu desai sensational comments about her divorce and got emotional

Renu desai: ఆవిడెవరో తెలియదు కానీ.. ఆమె మాటలు విని కన్నీళ్లు వచ్చేశాయి: రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

April 10, 2023 | 07:20 PM

ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరో ఒక మహిళ తన గురించి చేసిన వ్యాఖ్యలపై రేణూ స్పందించారు. ఆమె మాటల వల్ల తాను ఎంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. ఆ మహిళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam