dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Akkineni Hero

#Akkineni Hero

Tandel rajs dedication must be seen on screen

Tandel : తండేల్ రాజ్ డెడికేషన్ తెర మీద చూడాల్సిందేనట..

February 8, 2024 | 11:09 AM

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్ (Tandel).. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది.

Akkineni boy who became doota how is the trailer of doota

Dhoota Trailer : ధూతగా మారిన అక్కినేని కుర్రాడు.. ధూత ట్రైలర్ ఎలా ఉందంటే

November 23, 2023 | 02:04 PM

ఓటీటీ కాలం నడుస్తోంది. ప్రేక్షకులను అలరించాలి ..చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.

Hero naga chaitanya birthday special akkineni chaitanya childhood photos

Hero Naga Chaitanya Birthday Special : హీరో నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా.. అక్కినేని చైతన్య చిన్నతనం ఫొటోస్

November 23, 2023 | 12:57 PM

హీరో నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా.. అక్కినేని చైతన్య చిన్నతనం ఫొటోస్

Akkinenis next project is not announced after akhils agent flop

Akhil: అఖిల్ భయ్యా ఏమైపోయావ్.. నువ్వు ఎక్కడ

October 6, 2023 | 09:29 AM

అఖిల్ కనిపించడం లేదు. ఒక్క సినిమా ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అసలు ఏమైపోయాడు అని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు.

The directors have chosen sai pallavi as the heroine in naga chaitanyas latest film

Sai Pallavi: మరోసారి చైతూ తో సాయి పల్లవి

September 20, 2023 | 10:28 AM

నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా ఎవరో ఒకర్ని పెడితే సరిపోదు. మాంచి పెర్‌ఫార్మర్‌ కావాలట. యాక్టింగ్‌తో మాత్రమే ఆకట్టుకునే ఇద్దరు హీరోయిన్స్‌ సాయిపల్లవి.. కీర్తిసురేష్‌ పేర్లు వినిపించాయి. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన వీడియోలో హీరోయిన్‌ ఫేస్‌ దాచిపెట్టేసినా.. చైతుతో రొమాన్స్‌ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టేయొచ్చు. 

Parashuram replace the karthi in nagachaitanay

Naga chaitanya: నాగచైతన్యను కార్తీతో రీప్లేస్‌ చేసిన పరశురామ్‌!?

May 14, 2023 | 01:46 PM

నిఖిలి హీరోగా యువత అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన డైరెక్టర్‌ పరశురామ్‌. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. వరుసగా గీతగోవిందం, సర్కారువారి పాట హిట్లతో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. నాగచైతన్యతో నాగేశ్వర్‌రావు సినిమా ప్లాన్‌ చేసిన పరశురామ్‌ ఇప్పుడు రూట్‌ మార్చి కార్తీని లైన్‌లో పెట్టాడు. కార్తీతో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు.

Custody pre release event in hyderabad

Custody: వేడుకగా జరిగిన కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్

May 8, 2023 | 03:00 PM

నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు.

Warangal sentiment to cine industry

Tollywood: వరంగల్ సినిమా వాళ్లకు కలిసొస్తుందా.? గతంతో ఏం తేలింది.?

April 24, 2023 | 05:00 PM

నాగార్జున వరంగల్ మీదిచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు నెట్లో కొత్త చర్చకు ధారితీసింది. వరంగల్ లో సినిమా షూటింగ్ చేసినా, వరంగల్ లో ఆడియో ఫంక్షన్ చేసిన ఆమూవీ హిట్ అవ్వాల్సిందే అన్నాడు. ఏజెంట్ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా వరంగల్ సెంటిమెంట్ మీద తన అభిప్రాయం చెప్పాడు.

Akkineni akhil agent movie reshoot

Akkineni: అఖిల్ ఏజెంట్ 60 శాతం రీ షూట్ చేసారా..

April 8, 2023 | 09:30 PM

అఖిల్‌, సురేంద్రరెడ్డి కాంబోలో రూపొందుతున్న సినిమా ఏజెంట్. మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. అఖిల్‌ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈలెక్కన నెల ముందు నుంచే ప్రమోషన్‌ స్టార్ట్ చేయాలి. కానీ.. సినిమాలో ఒక సాంగ్‌ బ్యాలెన్స్‌ వుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రచారం మొదలుపెట్టకపోవడంతో.. ఏజెంట్‌ 28న రావడం లేదంటూ.. కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లే అంటూ.. 28నే వస్తోందంటూ.. రిలీజ్‌ డేట్ కన్ఫర్మ్‌ చేశారు నిర్మాతలు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam