

తన అభిమానులకు, హాజరైన ప్రేక్షకులకు చేతులెత్తి అభివాదం చేసిన చైతన్య



సెల్ లో బందించినట్లుగా వేదికపై సెట్టింగ్ ఏర్పాటు చేశారు.



చిత్ర యూనిట్ తో కలిసి ఆదివారం సందడిగా ఈ వేడుకను నిర్వహించారు.



మే 12న విడుదల కానుంది.



కృతి శెట్టి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు



అభిమానులను ఉద్ధ్యేశించి ప్రసంగిస్తూ సినిమా గురించి రెండు విషయాలు తెలిపారు



వేదికపైకి స్వాగతం పలికిన యాంకర్ సుమ



కార్యక్రమానికి హాజరై ముచ్చటిస్తున్న నాగచైతన్య, కృతి శెట్టి.



ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కామెడీ మామూలుగా లేదు



ప్రియమణి ప్రదాన పాత్రలో కనిపించనున్నారు



కృతిశెట్టి కథానాయికగా చేసింది.



నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కస్టడీ.
