అక్షర్ కు ఒక ఓవరే ఇస్తావా ? సూర్యా ఇదేం కెప్టెన్సీ
భారత్, సౌతాఫ్రికా మధ్య టీ ట్వంటీ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో భారత్ గెలిస్తే… రెండో మ్యాచ్ లో సఫారీలు గెలిచి సిరీస్ సమం చేశారు. కానీ రెండో టీ ట్వంటీలో టీమిండియాకు కూడా గెలిచే అవకాశం చివరి వరకూ వచ్చింది.