Top story:వైన్ షాపులకు విజయ్ షాక్… ఒక్క సంతకంతో వేల కోట్ల ఆదాయం బంద్…ఎందుకంత కఠిన నిర్ణయం..?
తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అది సీఎం జోసెఫ్ విజయ్. అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అంచనాలకు మించి, రికార్డు స్థాయిలో ‘దళపతి’ వేసిన స్కెచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.