National Film Awards: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్, పుష్ప.. 69వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రకటన..
పుష్ప చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. గంగూబాయి కతియావాడి చిత్రంలో నటించిన అలియా భట్తోపాటు, మిమి చిత్రానికిగాను కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.