dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Allu Family

#Allu Family

Kutamis victory in ap elections with an overwhelming majority with the recent oath taking itu nandamuri

Mega Family VS Allu family : మెగా అల్లు కుటుంబాలు యెడ ముఖం పెడ ముఖం

June 16, 2024 | 10:15 AM

ఏపీ ఎన్నికల్లో కూటమి (AP Alliance) అఖండ మెజారిటీతో విజయం సాధించడం... రీసెంట్‌గా జరిగిన ప్రమాణస్వీకారాలతో... ఇటు నందమూరి... అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ (Mega Family Celebrations) చేసుకున్నాయి.

Allu family not seen in mega celebrations

Pawan Kalyan allu arjun : మెగాసంబరాల్లో కనిపించని అల్లు ఫ్యామిలీ

June 7, 2024 | 11:37 AM

మెగా ఫ్యామిలీ (Mega Family) లో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ (Allu Arvind) ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది. మెగా కుటుంబంతో ఆ బంధం, బాధ్యత కూడా అరవింద్‌కు ఉంది.

Turmoil in mega family nagababus harsh tweet to bunny

Nagababu : మెగా ఫ్యామిలీలో కల్లోలం.. బన్నీపై నాగబాబు ఘాటు ట్వీట్

May 14, 2024 | 04:55 PM

మొదటినుంచి అల్లు ఫ్యామిలీకి (Allu family) మెగా ఫ్యామిలీకి మద్య బేధాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో చర్చలు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు.

Megastar allu aravind family members to go to italy for varun tej and lavanya tripathis wedding

Mega Family: వరుణ్ – లావణ్య పెళ్లికి సర్వం సిద్దం.. నేడు ఇటలీ వెళ్లనున్న మెగా – అల్లూ ఫ్యామిలీ

October 29, 2023 | 10:01 AM

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ -లావణ్యల వివాహానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ఇటలీ నుంచి మాదాపూర్ లో నిర్వహించే రిసెప్షెన్ వరకూ అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

Mega fight allu sneha post in instagram

Mega Fight: అల్లు VS కొణిదెల.. ఇన్‌స్టా పోస్ట్‌తో నిజం బయటపెట్టిన అల్లు స్నేహ రెడ్డి

April 1, 2023 | 01:30 PM

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మధ్య స్టార్‌ వార్‌ జరుగుతోందని కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో గాసిప్స్‌ వస్తున్నాయి. స్టార్‌డమ్‌ ప్రూవ్‌ చేసుకునే వార్‌లో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే బన్నీ చెర్రీ ఒకే దగ్గర కలిసి కనిపించడంలేదు. రీసెంట్‌గా చెర్రీ బర్త్‌ డే పార్టీకి కూడా అల్లు అర్జున్‌ రాలేదు. దీంతో గాసిప్స్‌ డబుల్‌ అయ్యాయి.

Alllu arjun trying to build his own brand

Alllu Arjun: అల్లు బ్రాండ్‌ కోసం బన్నీ ప్రయత్నాలు మెగా కాంపౌండ్‌కు ఇక దూరమైనట్లేనా ?

March 30, 2023 | 10:00 PM

పరీక్ష ఏదైనా.. మనం పాస్ అయి మనోడు ఫెయిల్ అయినప్పుడు కలిగే బాధ కంటే.. అదే మనకంటే మనోడు టాప్‌కి వెళ్లినప్పుడు కలిగే బాధే ఎక్కువ ! చరణ్‌, బన్నీ విషయంలో ఇప్పుడు జరుగుతుంది అదేనా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే !

Charan bunny isuee

Charan: చెర్రీ బన్నీ మధ్య గాప్ పెరిగిపోయిందా? అందుకే బర్త్ డే ని మిస్ చేశాడా?

March 29, 2023 | 01:10 PM

బాలీవుడ్‌కే పరిమితమైన పార్టీల ట్రెండ్‌ టాలీవుడ్‌కూ పాకింది. హిందీ వాళ్లకు ధీటుగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్నారు. రామ్‌చరణ్‌ ఎప్పుడూ లేనిది తన పుట్టినరోజున పెద్ద పార్టీ ఇచ్చాడు. పార్టీ అయితే గ్రాండ్‌గా జరిగిందిగానీ..అల్లు అర్జున్ మాత్రం ఆ పార్టీ కి దూరంగా ఉన్నాడు. చెర్రీ బన్నీ ని పిలువ లేదా? పిలిచినా బన్నీ వెళ్లలేదా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్.

Allu arjun gangothri hero

Allu Arjun: 20 ఏళ్ల క్రితం వేస్ట్ ఫెలౌ అన్నారు..మరి ఇప్పుడో

March 29, 2023 | 11:03 AM

అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం 'గంగోత్రి' రిలీజై 20 ఏళ్లయింది. 2003 మార్చి 28న గంగోత్రి రిలీజ్‌ కాగా..తనను ఇంతవాడిని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపూ పోస్ట్‌ పెట్టాడు బన్నీ. అల్లు అర్జున్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరపైకి అడుగుపెట్టాడు. విజేత.. స్వాతిముత్యం.. డాడీ వంటి మూడు సినిమాల్లో నటించి గంగోత్రితో హీరోగా పరిచయమయ్యాడు. సినిమా రిలీజైంది.. హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. బన్నీ బాగానే చేశాడన్నారేగానీ.. హీరోలా అనిపించలేదన్న విమర్శలే ఎక్కువ వినిపించాయి. 50..50 లా ఉన్నదంటూ వెక్కిరింతలు కూడా వినిపించాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam