Prabhas Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ K పార్ట్ 2..? యంగ్ రెబల్ స్టార్ తప్పు చేస్తున్నాడా..?
ప్రాజెక్ట్ కే మూవీ రెండుభాగాలుగా మారుస్తున్నారనే ప్రచారం మొదలవ్వగానే,అదేం లేదంటూ మరో వాదన కూడా వినపడింది. కట్ చేస్తే నిజంగానే ప్రాజెక్ట్ కే ని రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనని నాగ్ అశ్విన్ తన టీం తో డిస్కర్స్ చేశాడట. ఆమాత్రం దానికే ఇది రెండు భాగాలుగా మారబోతోందంటూ ప్రచారం మొదలైంది. అలాని రెండు భాగాలుగా రాదని కూడా చెప్పలేం ఐతే ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సినీ పెద్దలు యంగ్ రెబల్ […]