టాలీవుడ్లో గత ఏడాది సంచలన విజయం సాధించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హిట్ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.
నటుడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్లో మంచి జోష్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో, తాజాగా తన కొత్త చిత్రం ‘ఎపిక్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
గత ఎనిమిదేళ్లుగా సినీ అభిమానులు ఏ వార్త కోసమైతే వెయిట్ చేస్తున్నామో, ఆ శుభవార్త వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇండస్ట్రీలో ఎవరికైనా ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం. కావాలంటే వైష్ణవి చైతన్యను తీసుకోండి. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.
2023లో విడుదలైన ‘బేబి’ చిత్రం పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆ సినిమా కథ తనదేనంటూ శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు.
తన మొదటి చిత్రంలోనే రిస్క్‌తో కూడిన క్యారెక్టర్‌కి 100 శాతం న్యాయం చేయడంతో సినిమా ఛాన్స్ వరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
బేబి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రత్యేక ఇంటర్వూ.
యూత్‌ను ఫిదా చేసిన బేబీ మూవీ మీద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ మూవీ తెరకెక్కగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్లలో భారీగా దూసుకుపోతంది.
బేబి సినిమా నిర్మాతతో ప్రత్యేక ఇంటర్వూ.