Pawan Kalyan – Akira Nandan : గూస్బంప్స్ తెప్పిస్తున్న పవన్ మాంటేజ్ వీడియో… అకీరా టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా
అకిరా నందన్(Akira Nandan)… పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ (Pawan Star) పవన్ కల్యాణ్, (Pawan Kalyan) రేణుదేశాయ్ (Renudesai) ల ముద్దుల కొడుకు. జూనియర్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అకీరా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.