Annamalai: తమిళ సింగం అన్నామలై గెలుపు ఖాయం.. కోయంబత్తూర్ నుంచే పోటీ ఎందుకో తెలుసా..
ఆ మధ్య తమిళనాడులో సభ ఏర్పాటు చేసినప్పుడు.. అన్నామలై మైక్ అందుకోగానే జనాల నుంచి కనిపించిన క్రేజ్ చూసి మోదీ కూడా షాక్ అయిపోయాడు. అసలు బీజేపీకి అడ్రస్ లేదు అనుకునే తమిళనాడులో.. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు అన్నామలైని టార్గెట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.