టీజర్, ట్రైలర్ చూసిన జనం ఇక పండగే అనుకున్నారు. సాంగ్స్ కూడా మత్తెక్కించాయి. ఇక హిట్ కన్పామ్ అన్నారు. కాకపోతే కథలో కామెడీ ఎక్కువైంది. కంటెంట్ తక్కువైందనే కామెంట్స్ మాత్రం వినిపిస్తోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు.
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
డీజే టిల్లూ హిట్ అవ్వడంతో టిల్లూ స్క్వేర్ కూడా హిట్ అవుతుందని అంచనాలు ఎక్కువ ఉన్నాయి.
జొన్నల గడ్డ సిద్దూ టిల్లూ స్కైర్ తరువాత మరో సినిమా తీయబోతున్నారా..
సిద్దూ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కబోతున్న చిత్రం డీజే టిల్లూ 2.