dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » anushka

#anushka

Clarity on anushkas marriage will she get married to that directors son

అనుష్క పెళ్లిపై క్లారిటీ.. ఆ దర్శకుడి కొడుకుతో మూడు ముళ్ళు వేయించుకోనుందా..?

March 7, 2025 | 11:44 AM

తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ టాపిక్ అనుష్క శెట్టి పెళ్లి. నిజంగానే ఇది ఒక గండికోట రహస్యం.

Anushkas marriage is fixed the groom is the same the wedding date is also fixed

అనుష్క పెళ్లి ఫిక్స్, పెళ్లి కొడుకు అతడే, పెళ్లి డేట్ కూడా ఫిక్స్…?

December 4, 2024 | 07:45 PM

సౌత్ ఇండియన్ సినిమాలో పెళ్ళిళ్ళ సందడి పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, సింగర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమైంది.

Rebel alert prabhas to anushka working sets

రెబల్ అలెర్ట్: అనుష్క వర్కింగ్ సెట్స్ కు ప్రభాస్…

November 13, 2024 | 01:34 PM

టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గాని, ఆయనకు సంబంధించి డేటింగ్ వార్తలు గాని ఏమైనా వస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏ వార్త వస్తుందా...? మా హీరో ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.

Anushka acting as a mother in mahesh movie

జక్కన్న సెంటిమెంట్ సల్లగుండ, మహేష్ కు అమ్మగా అనుష్క

September 16, 2024 | 07:27 PM

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే... చాలు ఏ వార్త వచ్చినా జనాలకు ఓ రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా షూట్ సమయంలోనే సినిమాపై చర్చలు పీక్స్ కి వెళ్తాయి. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆయనది. అందుకే ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుంది.

Another anushka turned niveda what is the secret behind the fat

మరో అనుష్కలా మారిన నివేదా— లావు వెనక సీక్రెట్ ఏమిటి

September 2, 2024 | 03:25 PM

ఆ హీరోయిన్ని చూస్తుంటే.. అనుష్క గుర్తుకొస్తోంది. స్వీటీలా వుంది.. పోలికలు కలిశాయనుకోవడానికి వీల్లేదు. వెయిట్‌ విషయంలో ఇద్దరూ ఒక్కటే అనిపిస్తోంది. అనుష్క సైజ్‌ జీరో కోసం వెయిట్‌ పెరిగి తర్వాత తగ్గలేకపోయింది.

Anushka %e0%b0%ae%e0%b1%86%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf %e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b

Anushka : మెడిసిన్ లేని వ్యాధితో బాధపడుతున్న అనుష్క

June 21, 2024 | 04:15 PM

అనుష్క ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతుంది. ఎవరైనా జోక్ చేస్తే ఏం చేస్తాం. మనసారా హాయిగా నవ్వుతాం. ఆ విధంగా మహా అయితే ఒక రెండు నిముషాలు నవ్వుకుంటాం.

Anushkas affair with prabhass friend hero

Anushka Shetty : ప్రభాస్ ఫ్రెండ్‌, హీరోతో అనుష్క ఎఫైర్…?

April 14, 2024 | 01:30 PM

మామూలుగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి నటిస్తే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనే పుకారు మొదలవుతుంది. అది కాస్త వైరల్‌గా మారి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.

Currently prabhas has huge pan india projects in his hands

Prabhas : స్పిరిట్ కోసం బాహుబలి కాంబో

March 24, 2024 | 11:30 AM

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజ సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్‌ నీల్ మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ సలార్ 2.. శౌర్యాంగ పర్వం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి స్పిరిట్‌ మూవీ థియేటర్లోకి రానుంది.

When is the toy again

Anushka : బొమ్మాలి బొమ్మ మళ్లీ ఎప్పుడు ?

February 18, 2024 | 02:17 PM

వెయిట్‌ తగ్గకపోయినా అనుష్కకు ఆఫర్స్‌ విషయంలో కొదవే లేదు.. వెయిట్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలనే దర్శకులు చాలా మంది ఉన్నారు. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క (Anushka) నటించే తెలుగు సినిమా ఏమై ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు.

I was wrong that is not true abd uturn in kohlis case

Kohli-Anushka Sharma : నేను తప్పు చేశా..అది నిజం కాదు.. కోహ్లీ విషయంలో ఏబీడీ యూటర్న్‌

February 10, 2024 | 09:52 AM

స్టార్ క్రికెటర్ (Star Cricketer) విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి చెప్పిన వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB Devillians) వెనక్కి తీసుకున్నాడు. ఘోరమైన తప్పుచేశానని, తాను చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ (England) తో తొలి రెండు టెస్టులకు కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam