ఇద్దరి మధ్య అదే ముఖ్యం విరుష్క జోడీ రిలేషన్ షిప్ సీక్రేట్ ఇదే
భారత క్రికెట్ లో ఈ ఏడాది ఆఫ్ ది ఫీల్డ్ వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రౌండ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్న క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నారు. మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, హార్థిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ స్టోరీలే దీనికి ఉదాహరణ… భాగస్వామితో సరైన అవగాహన, ఇతర అంశాల్లో సఖ్యత లేకపోవడమే దీనికి కారణం. అదే సమయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క […]