Nara Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ ఉపశమనం.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్..
చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సహా ఐఆర్ఆర్, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుకకు సంబంధించి పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.