Top Story: అవినీతిపరుడ్ని కాదంటూ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం, తాను కడిగిన ముత్యమన్న కల్వకుంట్ల కవిత…!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు క్లీన్ తీర్పు ఇచ్చింది. తాను అవినీతి పరుడిని కాదంటూ…న్యాయస్థానం తీర్పు తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు.