Ashika Ranganath: మెగా ఛాన్స్.. ఆషికా వర్క్ అవుట్స్.. చిరంజీవి సినిమా కోసమేనా..?
ఇన్ని రోజులు ఆషికా చాలా సుకుమారంగా ఉంటుందేమోనని అనుకున్నాం. కానీ ఇంత రఫ్ అండ్ టఫ్‌గా వర్క్ అవుట్స్ చేస్తుందనుకోలేదు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. శరీరాన్ని రబ్బర్‌లా ఎలా పడితే అలా వంచుతూ, ఎన్నో కఠినమైన వర్క్ అవుట్స్‌ని చాలా ఈజీగా చేసింది.