IND Vs NEP: లగాన్ ఇండియా.. సర్కస్ ఫీల్డింగ్‌తో చుక్కలు..!
చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అది కూడా వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లు అయిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ క్యాచ్‌లు అందుకోలేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.