sequels 100 crores cheating : సీక్వెల్స్ పేరు 100 కోట్లు చీటింగ్ చేస్తారా? ఆడియెన్స్ ఎమోషన్స్‌తో గేమ్సా..
సీక్వెల్… ఈ మాట ఇప్పుడు టాలీవుడ్లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.