Virat Kohli: మరోసారి తండ్రైన కోహ్లీ.. కొడుకు పేరేంటో తెలుసా..
ఫిబ్రవరి 15న తేదీన అనుష్క శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు అకాయ్ అని పేరు పెట్టారు. అనుష్క శర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు.. ఇప్పటికే వామిక మొదటి సంతానం ఉంది.