Prabhas: క్లారిటీ లేదన్నవాళ్లకి.. ముఖం పగిలేలా ప్రభాస్ పంచ్..
ప్రభాస్ సినిమాలు విడుదల వాయిదా అన్నారు. సలార్ సెప్టెంబర్ రాకపోవచ్చు దసరాకన్నారు. ప్రాజెక్ట్ కే గ్రాఫిక్స్ పరంగా పనులు అవటానికి టైం పడుతుంది కాబట్టి సంక్రాంతికి కాదు, సమ్మర్ కి అని గుసగుసలొచ్చాయి. ఇలా ప్రభాస్ సినిమాల విడుదల తేదీల మీదే కామెంట్లు, యాంటీ ఫ్యాన్స్ కుట్ర పూరితమైన ట్రోలింగ్స్ పెరిగాయి.