SS. Rajamouli : దర్శకధీరుడు.. అమరశిల్పి జక్కన ( ఎస్. ఎస్. రాజమౌళి ) ఓల్డ్ గోల్డ్ ఫొటోస్..
టాలీవుడ్ దర్శకధీరుడు అమరశిల్పి జక్కన .. 2001 లో జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం. 1 తో తెలుగు చిత్రాలల్లో మొదలు పెట్టిన షాట్.. నేటికి వరకు అపజయం లేకుండా.. ఆర్ఆర్ఆర్ వరకు వరుస విజయాలు తన సొంత చేసుకున్న ఏకైక తెలుగు భారత దేశంలో టాప్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా జక్కన ఓల్డ్ గోల్డ్ ఫొటోస్ మీకు కోసం.