AYODHYA TO TIRUMALA: బాల రాముడికి వెంకన్న సాయం.. తిరుమల రద్దీపై అయోధ్య ట్రస్ట్ స్టడీ
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతిలో TTD అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది తిరుమల తిరుపతి నుంచే. ఇక్కడి స్వామి దర్శనానికి ప్రతి రోజూ సగటున 60 వేల మంది భక్తులు వస్తుంటారు.