dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Balapur

#Balapur

Real estate hit balapur laddu

బాలాపూర్ లడ్డు కి రియల్ ఎస్టేట్ దెబ్బ

September 18, 2024 | 03:19 PM

హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం రోజు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది వేలంలో ఎంత రేటు పలుకుతుంది అన్నదే.హైదరాబాద్ గ్రోత్ ని బాలాపూర్ లడ్డు వేలం రూపంలో చూస్తారు జనం. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువగా వెళ్ళింది.

30 lakhs balapur laddu what happened in the competition

30లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. పోటీలో ఏం జరిగిందంటే..

September 17, 2024 | 01:40 PM

హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫేమస్సో.. బాలాపూర్‌ గణేషుడు లడ్డూ అంతే ఫేమస్‌. వినాయకచవితి వచ్చిందంటే చాలు.. బాలాపూర్ గణేషుడి లడ్డూ గురించి చర్చ జరుగుతుంటుంది. ఎవ్రీ ఇయర్‌ లడ్డూ వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతుంటాయ్.

Balapur ganesh laddu history

బాలాపూర్ గణేషుడి కొత్త రికార్డులు.. లడ్డూ చరిత్ర తెలిస్తే.. మీరే కొనేస్తారు…

September 16, 2024 | 07:25 PM

11వ రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు.. అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు.. బాలాపూర్ గణేషుడిని చూడడమే కాదు.. ఆ చరిత్ర విన్నా.. పుణ్యమే! 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది.

Balapur a total of 36 people including 20 locals competed in this auction this time dasari dayananda reddy of turkayanjal got laddu for rs27 lakhs

Balapur Ladoo : బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం

September 29, 2023 | 12:13 PM

దేశవ్యాప్తంగా ఎత్తులో ఖైరతాబాద్ పేరు పేరుగాంచిన.. లడ్డూ వేలం పాటలో బాలాపూర్‌ కి ప్రత్యేక స్థనమే.. ప్రతి సంవత్సరం తన లడ్డు రికార్డు తానే బ్రేక్ చేస్తున్న వాస్తునాడు బాలాపూర్ గణేష్. ఈ సారి కూడా భారీ ధర పలికింది బాలాపూర్ లడ్డూ.. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు.

Highest price of ganesh laddu in hyderabad

Laddu Prices: వేలం పాటలో అత్యధిక ధర పలికిన లడ్డూలు ఇవే..

September 28, 2023 | 01:13 PM

హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం జరిగింది. ఇందులో బండ్లగూడ ప్రధమ స్థానంలో నిలువగా.. బాలాపూర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మాదాపూర్ లోని మై హోమ్ అపార్ట్ మెంట్లో కూడా లడ్డూ వేలం వేయగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam