జైలులో లారెన్స్‌ను చంపితే రూ.1,11,11,111 రివార్డ్
అండర్ వల్డ్‌ను లారెన్స్ గ్యాంగ్ రూల్ చేస్తోంది. బ్యాగ్రౌండ్‌తో పని లేదు, స్టార్‌డంతో సంబంధం లేదు.. లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ చేసింది అంటే పర్సన్ ఎవరైనా ప్రాణాలకోసం భయపడాల్సిందే. కాలేజీ స్టూడెంట్ యూనియన్‌తో మొదలైన వీళ్ల క్రై స్టోరీ అంచలంచలుగా పెరుగుతూ అండర్ వల్డ్‌ను రూల్ చేసే స్థాయికి వచ్చింది.