Avantika Vandanapu: ఈ పాపను గుర్తు పట్టారా.. హాలీవుడ్లో అదరగొడుతున్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..!
తెలుగులో బ్రహ్మోత్సవం, ప్రేమమ్ వంటి సినిమాల్లో కూడా నటించింది. అప్పటి నుంచి తెలుగు స్క్రీన్ మీద పెద్దగా కనిపించని ఈ అమ్మాయి ఒక్కసారి హాలీవుడ్ సినిమాలో తళుక్కుమంది. మీన్ గర్ల్ అనే ఓ సినిమాలో నటించింది.