Srivari Brahmotsavam : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 September 2023, 12:15 PM IST
1 / 25 \"Zoom\"శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
2 / 25 \"Zoom\"శ్రీవారి బ్రహ్మోత్సవాలకుఅంకురార్పణ.. మాడవీధుల్లో విశ్వక్‌సేనుడి ఊరేగింపు
3 / 25 \"Zoom\"వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
4 / 25 \"Zoom\"శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు.
5 / 25 \"Zoom\"అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు.
6 / 25 \"Zoom\"వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.
7 / 25 \"Zoom\"ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
8 / 25 \"Zoom\" జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు.
9 / 25 \"Zoom\" ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.
10 / 25 \"Zoom\" ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.
11 / 25 \"Zoom\"అంకురార్పణంలో నాటే పవిత్ర విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.
12 / 25 \"Zoom\"విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
13 / 25 \"Zoom\"మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు.
14 / 25 \"Zoom\"విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు.
15 / 25 \"Zoom\"అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
16 / 25 \"Zoom\"రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
17 / 25 \"Zoom\"బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహ‌ణం, పెద్దశేష వాహ‌నం.
18 / 25 \"Zoom\"ఉదయం చిన్నశేష వాహ‌నం, స్నప‌న‌తిరుమంజ‌నం సాయంత్రం హంస వాహ‌నం.
19 / 25 \"Zoom\"ఉదయం సింహ వాహ‌నం సాయంత్రం ముత్యపుపందిరి వాహ‌నం.
20 / 25 \"Zoom\"ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నం, సాయంత్రం సర్వభూపాల‌ వాహ‌నం.
21 / 25 \"Zoom\"ఉదయం మోహినీ అవ‌తారం, సాయంత్రం గరుడ‌సేవ‌.
22 / 25 \"Zoom\"ఉదయం హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం గ‌జ వాహ‌నం.
23 / 25 \"Zoom\"సూర్యప్రభ వాహ‌నం, సాయంత్రం చంద్రప్రభవాహనం.
24 / 25 \"Zoom\"ర‌థోత్సవం, సాయంత్రం అశ్వ వాహ‌నం.
25 / 25 \"Zoom\"ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం సాయంత్రం ధ్వజావ‌రోహ‌ణం.

Published : 
  • 19 September 2023, 12:15 PM IST