డాడీ ఇన్వాల్వ్ అవ్వొద్దు.. బుచ్చి సినిమాపై రామ్ చరణ్ భయం
వేరే ఏ స్టార్ హీరో పై లేని ప్రెజర్ రామ్ చరణ్ పై ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. రెండు సినిమాలు రిలీజ్ చేస్తే రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.