Pakistan valley Bus accident : పాకిస్థాన్ లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి..
భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో బలూచిస్థాన్ నుంచి ప్రావిన్స్ లోని వాషుక్ జిల్లాలకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాద వస్థాత్తు లోయ పడిపోయింది.