Cannes Film Festival: హాలీవుడ్ కి పోటీగా బాలీవుడ్ భామలు.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అలరించిన తారలు..
ప్రాన్స్ మహానగరంలో తళుక్కుమన్న హాలీవుడ్, బాలీవుడ్ తారలు. 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని సందడి చేశారు. హాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కడా తగ్గకుండా బాలీవుడ్ భామలు తమదైన వస్త్ర సౌందర్యంతో కనువిందు చేశారు. ఈ సందర్భంగా చేసిన ర్యాప్ వాక్ అభిమానులను ఆకట్టుకుంది.