Cannes Film Festival: హాలీవుడ్ కి పోటీగా బాలీవుడ్ భామలు.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అలరించిన తారలు..

ప్రాన్స్ మహానగరంలో తళుక్కుమన్న హాలీవుడ్, బాలీవుడ్ తారలు. 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని సందడి చేశారు. హాలీవుడ్ హీరో‍యిన్లకు ఎక్కడా తగ్గకుండా బాలీవుడ్ భామలు తమదైన వస్త్ర సౌందర్యంతో కనువిందు చేశారు. ఈ సందర్భంగా చేసిన ర్యాప్ వాక్ అభిమానులను ఆకట్టుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 17 May 2023, 2:02 PM IST
1 / 14 \"Zoom\"ఎల్లీ ఫ్యానింగ్‌
2 / 14 \"Zoom\"పావోలా తురానీ
3 / 14 \"Zoom\"బాలీవుడ్‌ నటి ఈషా గుప్త
4 / 14 \"Zoom\"బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా
5 / 14 \"Zoom\"మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌
6 / 14 \"Zoom\"బాలీవుడ్‌ నటి సారాఅలీఖాన్‌
7 / 14 \"Zoom\"అలెస్సాండ్రా అంబ్రోసియొ
8 / 14 \"Zoom\"లారా స్మెట్‌
9 / 14 \"Zoom\"గువాన్‌ షియావోటోంగ్‌
10 / 14 \"Zoom\"విక్టోరియా బొన్యా
11 / 14 \"Zoom\"ఫ్రెడరిక్‌ బెల్‌
12 / 14 \"Zoom\"ఫ్యాన్‌ బింగ్‌ బింగ్‌
13 / 14 \"Zoom\"ఉమా తుర్మన్‌
14 / 14 \"Zoom\"ఫర్హానా బోడి

Published : 
  • 17 May 2023, 2:02 PM IST