ఈ సారి అందరూ భారత కెప్టెన్లే… ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం…!
ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 6 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.