Daam Malware: ఆండ్రాయిడ్ ఫోన్లు జాగ్రత్త.. పొంచిఉన్న మరో మాల్‌వేర్ ముప్పు!
మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించింది. ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచనల ప్రకారం.. దామ్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంది.